జనసేన బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న పవన్ || Pawan Kalyan Set Up Four Committees || Oneindia Telugu

2019-06-24 2

The party's president, Pawan Kalyan, has set up four committees to strengthen Janasena. He will announce these committees at the party office in Vijayawada on Monday. It is learned that Pawan Kalyan, who has been in discussions with senior leaders on these issues for some time, has designed the creation of these important committees.
#janasena
#pavankalyan
#seniorleaders
#Committees
#Janasena
#Vijayawada

జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో బలో పేతం దిశగా అడుగులు వేస్తోంది. 2019లో ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత పార్టీ సిద్దాంతలకు పదును పెట్టి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ అధినాయకత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వివిధ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని క్రిందిస్థాయినుంచి ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తిన్నారు గబ్బర్ సింగ్. కమిటీలను నాలుగు విధాలుగా రూపకల్పన చేసి, విధివిధానాలు ఖరారు చేసిన తర్వాత కమిటీలను ప్రకాటించాలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు నేడు అమరావతి పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో జగన్ సమావేశం నిర్వహించారు.

Videos similaires